Monday, September 6, 2010
యువత రాజకీయాలలోకి రావాలి
ప్రస్తుతం మనం చూస్తున్న రాజకీయాలలో అవినీతి పెరిగి పోయింది,అసెంబ్లీ లో ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ప్రజా సమస్యలను గాలి కి వదిలేస్తున్నారు.నాయకులు అందరు కలిసి ప్రజలను మోసం చేస్తున్నారు,ధన వంతుడు ఇంకా ధన వంతుడు అయిపోతున్నాడు,పేద వాడు ఇంకా పేద వాడు అయిపోతున్నాడు,నాయకులు ప్రజల సొమ్ము దోపిడీ చేసి కోటీశ్వరులు అవుతున్నారు,ఒక్క సరి ఆలోచించండి నిజాయతి గ సంపాదిస్తే మన నాయకులకు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఉండేవా?స్టీల్ పరిశ్రమలు,న్యూస్ చానల్స్,న్యూస్ పేపర్స్, ఇలా ఇన్ని కంపెనీస్ ఎలా పెట్టగలరు?ఇదంతా ప్రజల సొమ్ము కాదా?ఒకప్పుడు మనల్ని బ్రిటిష్ వాళ్ళు దోచు కున్నారు..ఇప్పుడు మనల్ని మనమే దోచు కున్తున్నాం.రాజకీయ నాయకుల దోపిడీ ని ఆపాలంటే ప్రజలలో చైతన్యం రావాలి.నా ద్రుష్టి అంత యువత మీదే,రాజకీయ నాయకుల అక్రమాలను ఆపటానికి యువత ఒక ప్రభంజనం ల ముందుకు రావాలి,యువత ముందుకు రావాలి,రాజకీయాలను ఒక కెరీర్ ల ఎంచుకోవాలి,ఈ దేశాన్ని నాయకుల కభంద హస్తాల నుంచి కాపాడే బాద్యత ను యువత తీసుకోవాలి,ఈ దేశాన్ని కాపాడాలి.
అవినీతి పై యుద్ధం మీరు సిద్దమా
మీకు లేదా మీ ఫ్రెండ్స్ కి గాని ఏదైనా విషయంలో మోసం లేదా అన్యాయం లేదా దోపిడీ , అవినీతి జరిగిందా లేదా ఈ భారతదేశం లో జరిగే అవినీతి ని అక్రమాలను అరికట్టే ఆయుధంగా మీరు ఉండాలని అనుకుంటున్నారా .
"ప్రతీ చినుకు కలిస్తేనే నది లా.నదులన్నీ కలిస్తేనే సముద్రాలుగా అవుతాయి "అలంటి నీటి చినుకులు ఎంతోమంది ఉన్నారువారందరి కి స్వాగతం ..
ఈ అన్యాయమనే మలిన్నాన్ని ముంచెత్తే సముద్రపు అలల లాగా ఉండాలన్నదే మన ధ్యేయం ..
అయితే మీకు ఎ విషయంలో అన్యాయం జరిగింది లేదా ఎలాంటి విషయాలలో మీరు మర్పురవాలని కోరుకుంటున్నారు అన్నదాని మన కమ్యూనిటీ లోని ఫోరం లో మీరు టైపు చేసినట్లైతే తప్పకుండ దాని పరిష్కారానికి మన కమ్యూనిటీ లోని ప్రతీ ఒక్కరి అభిప్రాయాలని సేకరించి ఆ మార్పుకు తోడ్పడదాం
"బాణాన్ని ఎంత వెనకకి లాగితే అంత వేగంగా దూసుకుపోతుంది " ఎ ఒక్కరుకూడా ఎవరిని వారు తక్కువ అంచనా వేసుకోకండి "అంత పెద్ద మహాత్మా గాంధీ కూడా ఒక్కడే కొన్నిదేశాలు ఆయన్ని ఆదర్శంగా చేసుకున్తున్నాయ్ ఎక్కడో "పోర్బందర్" లో జన్మించిన ఆయన అంత గోప్పవారవటానికి కారణం ,కృషి ,దీక్ష ,పట్టుదల , మీరుకూడా ఒక్కడినే అని అనుకోకండి మీవేనుకే ఈ భారత దేశం ఉంది అన్న మాట మరువొద్దు జై హింద్

stop child labour
description:
plz...... stop child labour.....plzadukovalisina vayasulo chinna pilla chetha pani chei sthunnare em anali villani........... chi plz stop it.................
neti balale repati paourulu......
world lo ne andhra child labour lo top place undhi......
dhinini nirmulincha taniki me vonthu sahayam cheyandi......plz..........
"manaki avasaram unnapudu, mana frnd vachi chinna help chestene chala ba chuskthunam, gurthupetukuntam,
alantidi prati nimasham auvasaram unna valaki ,oka china help chesthey vala auvasaram teeristhey , vala annandam aa veyruu..........."
anni unna manakey konni konni sarlu,ksatallo untam...
emi leni valu, adi chinna pillaluu emipotharu........
plz andharu.... children ki support ga undandi nd undham...........
Subscribe to:
Posts (Atom)